బిగ్ బ్రేకింగ్ : కర్ణాటక సీఎం రాజీనామా

by Anukaran |   ( Updated:2021-07-26 03:11:41.0  )
బిగ్ బ్రేకింగ్ : కర్ణాటక సీఎం రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. విధానసభలో రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రెండేళ్లపాటు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. రెండేళ్ల పాలనకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సభలో యడియూరప్ప భావోద్వేగానికి లోనయ్యారు. రెండేళ్లపాటు పాలనను విజయవంతంగా నడిపాను, అధిష్టానం నిర్ణయాన్ని గౌవరవిస్తానని అన్నారు.

Advertisement

Next Story