- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా.. స్టార్ నటి ఫైర్
దిశ, సినిమా: హిందీ సీనియర్ నటి కామ్యా పంజాబీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి మాట్లాడిన ఆమె.. ‘నువ్వు నీ మొదటి పెళ్లి బంధాన్ని కాపాడుకోలేదు. విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకున్నావు. నీకు హద్దు అదుపు లేదా?’ అంటూ ఓ ప్రబుద్ధుడు ట్రోల్ చేశాడని తెలిపింది. కామ్యా దీనిపై ఘాటుగా స్పందిస్తూ .. ‘మహిళ సంతోషంగా ఉండకూడదా? విడాకుల తర్వాత చనిపోవాలా? డైవోర్స్ తర్వాత కూడా జీవితం ఉంటుందన్న ఆలోచన ఏర్పరుచుకోండి. మేము బలవంతులమే.. ఫైట్ చేయగలము’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కాగా కామ్యా బిజినెస్‌మెన్ బంటీ నెగీ నుంచి 2013లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న ఆమె.. గతేడాది శలాబ్ దంగ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
#लड़की_हूँ_लड़_सकती_हूँ pic.twitter.com/nCYgUQkB4o
— Kamya Shalabh Dang (@iamkamyapunjabi) December 8, 2021