- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా?
by Shyam |
X
దిశ, సినిమా: అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగానే ఉంటోంది. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా పూర్తి చేసిన కాజల్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న భామ.. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎంత కాలం సినిమా జర్నీ కొనసాగిస్తారని ప్రశ్నించగా.. తన భర్త ఎప్పుడు కోరితే అప్పుడు సినిమాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. భర్త మాటకు విలువ ఇస్తానని, తనకు అనుగుణంగా మాట్లాడతానని చెబుతోంది భామ.
Advertisement
Next Story