- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జూనియర్ కాలేజీల అఫిలియేషన్ గడువు పెంపు
దిశ, న్యూస్‌బ్యూరో: జనరల్, ఒకేషనల్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ గుర్తింపు కోసం గడువును ఆగస్టు 30 వరకూ పొడగించినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. 2020-21 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి అదనపు సెక్షన్ల కోసం ఎటువంటి అదనపు రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. రూ.10వేల అదనపు రుసుంతో సెప్టెంబర్ 10వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు.
Next Story