- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు సెంట్రల్ గ్రౌండ్ వాటర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలను చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 56.
విభాగాలు:
1. జియాలజిస్ట్, గ్రూప్ A- 34
2. జియో ఫిజిసిస్ట్, గ్రూప్ A -1
3. కెమిస్ట్, గ్రూప్ A- 13
4. సైంటిస్ట్ ‘బి’(హైడ్రో జియాలజీ), గ్రూప్ ‘ఎ’ -4
5. సైంటిస్ట్ ‘బి’(కెమికల్) గ్రూప్ ‘ఎ’ -2
6. సైంటిస్ట్ ‘బి’ (జియోఫిజిక్స్) గ్రూప్ ‘ఎ’-2
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయస్సు: 21-32 ఏళ్లు.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.200.
SC/ST/BC/దివ్యాంగులు/మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు చివరి తేదీ: 10-10-2023.
ప్రిలిమినరీ పరీక్ష:18-2-2024
మెయిన్స్ పరీక్ష: 22-6-2024
వెబ్‌సైట్: https://upsc.gov.in/