- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC: CGS, IES-2023 పరీక్ష ఫలితాలు విడుదల
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ మెయిన్-2023, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్(IES)- 2023 పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. CGS మెయిన్స్ ఎగ్జామ్ జూన్ నెలలో నిర్వహించారు. మొత్తం 783 అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేశారు. దీంతో పాటు IES పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. మొత్తం 51 పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 127 మందిని ఎంపిక చేశారు.
వెబ్‌సైట్: https://upsc.gov.in/
CGS ఫలితాలు:https://upsc.gov.in/sites/default/files/WR-GeolM-23-NameList-engl-240823.pdf
IES ఫలితాలు: https://upsc.gov.in/sites/default/files/WRwN_IES-ISS-2023_Eng_24082023.pdf
Advertisement
Next Story