Govt Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 3712 ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్..

by Disha Web Desk 3 |
Govt Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 3712 ప్రభుత్వ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్..
X

దిశ వెబ్ డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతంలో దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో SSC CHSL (10+2) ఉద్యోగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా SSC CHSL (10+2) పోస్టుల్లో దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అలానే దరఖాస్తుల్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులను మే 10, 11 తేదీల్లో ఎడిట్ చూసుకునేలా SSC అవకాశం కల్పించింది.

కాగా లోయర్ డివిజన్ క్లర్క్, డీఈవో, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 3712 పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసులోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను SSC వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Next Story

Most Viewed