AECS హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

by Harish |
AECS హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని డీఏఈ కాలనీకి చెందిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (ఏఈసీఎస్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

టీజీటీ, పీఆర్‌టీ పోస్టులు

విభాగాలు: ఇంగ్లీష్, సోషల్ సైన్సెస్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీఈటీ, ఆర్ట్, తెలుగు ..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో స్పెషలైజేషన్ లో సీనియర్/హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ /ఇంటర్/ డిప్లొమా/డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21250 నుంచి రూ. 26,250 చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రెన్స్ ఆఫ్ డీఏఈ కాలనీ, డి సెక్టార్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ - 500062.

వెబ్‌సైట్: https://aecshyd1.edu.in

Advertisement

Next Story