గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

by Harish |
గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ లోని గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయం వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వోకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ సైన్స్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్స్ కోచ్ ..

విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ విభాగాలు..

అర్హత: పోస్టులను అనుసరించి బీఈడీ/బ్యాచిలర్ డిగ్రీ /డిప్లొమా/బీఈ/బీఎస్సీ/డీఈడీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21,250 నుంచి రూ. 27,500 ఉంటుంది.

ఎంపిక: ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక : కేంద్రీయ విద్యాలయం గచ్చిబౌలి, జిపిఆర్ ఏ క్యాంపస్, హైదరాబాద్ - 32.

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 10 నుంచి 12, 2023.

సమయం: ఉదయం 8.00 గంటలు.

వెబ్‌సైట్: https://gachibawli.kvs.ac.in

Advertisement

Next Story