- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోస్టల్ శాఖలో పోస్ట్‌మ్యాన్, MTS, మెయిల్ గార్డ్ తదితర 1899 ఉద్యోగాలు
దిశ, వెబ్‌డెస్క్: డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 1899
1. పోస్టల్ అసిస్టెంట్-598
2. సార్టింగ్ అసిస్టెంట్-143
3. పోస్ట్‌మ్యాన్-585
4. మెయిల్ గార్డ్-3
5. MTS-570
అర్హత:
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ.
పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి.
MTS పోస్టులకు 10వ తరగతి.
స్పోర్ట్స్ విభాగాలు: ఆర్చరీ, బాస్కెట్‌బాల్, చెస్, సైక్లింగ్, గోల్ఫ్, ఫెన్సింగ్, కబడ్డీ ఇంకా పలు విభాగాలు..
జీతం:
పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100.
పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్‌కు రూ. 21,700 - రూ.69,100.
MTS కు రూ.18,000 - రూ.56,900.
వయస్సు: 18-27 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.100.
SC/ST/PwBD/EWS/మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 10/11/2023
చివరి తేదీ: 9/12/2023.
అప్లికేషన్ ఎడిటింగ్ తేదీ: 10/12/2023-14/12/2023.
వెబ్సైట్: https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx