కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

by Harish |
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 93 ఖాళీల కోసం మేనేజ్‌మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్ట్‌లు: 93

పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్

మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-6

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఖాతాలు)-6

జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-81

అర్హత: సంబంధిత విభాగాల్లో MBA, CA/ CMA/ MBA / MMS/ M.Com/ PG, B.Sc ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: 13-08-2023

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 1500.

SC/ST/ఎక్స్ సర్విస్‌మెన్ /PWD అభ్యర్థులకు: రూ. 500.

వయస్సు:

కనీస వయస్సు: 18 ఏళ్లు.

గరిష్ట వయస్సు: 30 ఏళ్లు.

వెబ్‌సైట్: https://cotcorp.org.in/

Advertisement

Next Story

Most Viewed