IOCL లో 65 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు

by Harish |
IOCL లో 65 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), రిఫైనరీ డివిజన్.. గుజరాత్, హల్దియాలోని రిఫైనరీల్లో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 65

వివరాలు:

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 (ప్రొడక్షన్) - 54

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 (పి అండ్ యు) - 7

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 (పి అండ్ యు, ఒ అండ్ ఎం) -4

అర్హత: పోస్టులను అనుసరించి 50 శాతం మార్కులతో ఐటీఐ (ఫిట్టర్) లేదా డిప్లొమా (సంబంధిత సబ్జెక్టులు) లేదా బీఎస్సీ (సంబంధిత సబ్జెక్టులు)ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఏప్రిల్ 30, 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 25,000 నుంచి రూ. 1,05,000 ఉంటుంది.

ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ /ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 150 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 30, 2023.

రాత పరీక్ష తేదీ: జూన్ 11, 2023.

వెబ్‌సైట్: https://www.iocrefrecruit.in

Advertisement

Next Story