ఇండియన్ ఆర్మీలో జేసీవో, హవల్దార్ పోస్టులు

by Harish |   ( Updated:2023-02-24 14:29:37.0  )
ఇండియన్ ఆర్మీలో జేసీవో, హవల్దార్ పోస్టులు
X

దిశ, కెరీర్: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, హవల్దర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియన్ టీచర్)

హవల్దార్ (సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్)

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: అక్టోబర్ 1, 2023 నాటికి 25 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ రాత పరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ, ఇంటర్వ్యూ (ఆర్టీ జేసీవో పోస్టులకు మాత్రమే) ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మార్చి 15, 2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 17, 2023 నుంచి మే 4, 2023.

వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

ఇవి కూడా చదవండి:

కరెంట్ అఫైర్స్.. (గ్రూప్ -2,3,4.. ఎస్ఐ/కానిస్టేబుల్, జేఎల్)

Advertisement

Next Story