రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF)లో 550 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు

by Harish |
రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF)లో 550 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్), యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 550

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్.

అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మార్చి 31, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటిఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: మార్చి 4, 2023.

వెబ్‌సైట్: https://rcf.indianrailways.gov.in

Advertisement

Next Story