- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర.. 2100 ఖాళీ పోస్టులు
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) కొత్తగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 2100
పోస్ట్ పేరు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్-800
2. ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్(కాంట్రాక్ట్)-1300
అర్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు: 20-25 ఏళ్లు(కేటగిరీల వారీగా వయస్సు సడలింపు ఉంటుంది)
జీతం:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు.
ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులకు రూ.29,000-రూ.31,000.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1000.
SC/ST/PWD అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22/11/2023.
చివరి తేదీ: 6/12/2023.
పరీక్ష తేదీ:
జేఏఎం పోస్టులకు 31/12/2023.
ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30/12/2023.
వెబ్‌సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx
నోటిఫికేషన్: https://www.idbibank.in/pdf/careers/Detailed_-Advertisement.pdf