సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు

by Harish |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) స్పెషలిస్ట్ కేటగిరీ కింద పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 192.

విభాగాలు:

1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-1

2. రిస్క్ మేనేజ్‌మెంట్/AGM -1

3. రిస్క్ మేనేజ్‌మెంట్/ CM-1

4. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ SM -6

5. ఫైనాన్షియల్ అనలిస్ట్/ SM -5

6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్-73

7. లా ఆఫీసర్-15

8. క్రెడిట్ ఆఫీసర్-50

9. ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్-4

10. CA ఫైనాన్స్, ఖాతాలు GST/ Ind As/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్-3

11. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ AM-15

12. సెక్యూరిటీ ఆఫీసర్-15

13. రిస్క్ మేనేజర్-2

14. లైబ్రేరియన్-1

అర్హత: విభాగాలను బట్టి డిగ్రీ/CA/లా/IT/డిప్లొమా/పీజీ తదితర.

దరఖాస్తు ఫీజు:

SC/ST/PWBD/ మహిళా అభ్యర్థులకు: రూ 175.

మిగతా అభ్యర్థులకు: రూ. 850

దరఖాస్తు చివరి తేదీ: 19/11/2023.

వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/en

Advertisement

Next Story

Most Viewed