- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AIIMS రాయబరేలీలో 149 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయబరేలీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ ఫ్యాకల్టీ (గ్రూప్ - బి,సి) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా AAO, AE, డైటీషియన్, హాస్పిటల్ అటెండెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 149
విభాగాలు: అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇంకా పలు విభాగాలు.
అర్హత: విభాగాలను బట్టి కామర్స్, సివిల్ ఇంజనీరింగ్, M.Sc, B.Sc., 10+2, డిప్లొమా తదితర..
వయస్సు: 21-35 సంవత్సరాలు.
ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.3540.
SC/ST/EWS వారికి రూ.1770.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-09-2023
చివరి తేదీ: 16-10-2023
వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/
Advertisement
Next Story