NIT కర్ణాటకలో 112 నాన్ టీచింగ్ ఉద్యోగాలు

by Harish |
NIT కర్ణాటకలో 112 నాన్ టీచింగ్ ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), కర్ణాటక కొత్తగా పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 112 నాన్ టీచింగ్ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 112

పోస్టులు:

1. సూపరింటెండెంట్-4

2. సీనియర్ టెక్నీషియన్-18

3. సీనియర్ అసిస్టెంట్-11

4. టెక్నీషియన్-35

5. జూనియర్ అసిస్టెంట్-23

6. ఆఫీస్ అటెండెంట్-21

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత ఇంటర్/డిగ్రీ/పీజీతో పాటు అనుభవం ఉండాలి.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు: రూ. 1000

SC/ST/PWD అభ్యర్థులకు రూ.500.

ఎంపిక విధానం: CBT టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 6/9/2023

వెబ్‌సైట్: https://www.nitk.ac.in/

నోటిఫికేషన్: https://www.nitk.ac.in/document/attachments/5815/Detailed_Notification_of_Non-Teaching_Recruitment__Group_B_C__17th_August__2023_updated.pdf

Advertisement

Next Story

Most Viewed