పవన్‌కు జడ్ కేటగిరి భద్రతపై జనసేన స్పందన

by srinivas |
పవన్‌కు జడ్ కేటగిరి భద్రతపై జనసేన స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్‌ కల్యాణ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పించారన్న ప్రచారంపై జనసేన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన చీఫ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అలాంటి వ్యాఖ్యలను ఎవరూ నమ్మొద్దని రిక్వెస్ట్ చేసింది. అసలు జడ్ కేటగిరి భద్రత విషయంపై తమను ఎవరూ స్పందించలేదని స్పష్టం చేసింది. మేము కూడా ఎవరినీ జడ్ కేటగిరి భద్రత కావాలని కోరలేదని, కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story