- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunrisers Hyderabad: గ్రాండ్‌గా మార్కో యాన్సన్ బర్త్‌డే వేడుకలు.. కుర్చీ వేసుకుని మరీ కేక్ పూసిన రాహుల్ త్రిపాఠి
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో హోం టీం సన్‌రైజర్స్ జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే లీగ్ చరిత్రలో 287 పరుగులు చేసిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే నిన్న జట్టులోని సౌతాఫ్రికన్ స్టార్ పేసర్ మార్కో యాన్సన్ పుట్టిన రోజు వేడుకలను ఫ్రాంచైజీ, జట్టు సభ్యులు కలిసి అట్టహాసంగా నిర్వహించారు. మార్కో 6.5 అంగుళాల ఎత్తు ఉంటాడు. పేసర్‌గా రాణించడానికి ముఖ్య కారణం హైటేనని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, బుధవారం అతడి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయగా.. జట్టు సభ్యుడు రాహుల్ త్రిపాఠి మార్కో యాన్సన్ పక్కనే చైర్ వేసుకుని మరి యాన్సన్‌కు కేక్ మొహానికి పూసేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఆ దృశ్యాన్ని చూసి నవ్వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.