- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హాట్ బకెట్ బిర్యానీ సెంటర్ లో పేలుడు

X
దిశ,నల్లగొండ: హాట్ బకెట్ బిర్యానీ సెంటర్ లో భారీ పేలుడు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ రోడ్డు పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా చోటు చేసుకుంది. ఈ పేలుడులో షెటర్ గేటుతో సహా.. లోపలి సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపు చేశారు. అలాగే ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగింది కావున ఎవరికి ఏలాంటి హనీ జరుగలేదు. షాపు యాజమాని ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story