- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దోపిడీకి యత్నించిన చెడ్డి గ్యాంగ్..
by Aamani |

X
దిశ, హనుమకొండ : హనుమకొండ విద్యారణ్యపురి లో చెడ్డీ గ్యాంగ్ ముసుగులతో, కత్తులతో ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దోపిడీకి యత్నించారు. అంతకు ముందు అంతర్రాష్ట్ర ముఠా వరంగల్ లోని ఓ మద్యం షాపు లో మద్యం కొనుగోలు చేసి, హనుమకొండ కు చేరారు. అనంతరం హనుమకొండ పరిధిలోకి వచ్చే కాకతీయ యూనివర్సిటీ ఫేస్ –1 పరిధిలోకి వచ్చే ఓ ఇంట్లో సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, ఇంటి కిటికీల నుండి ఇంట్లోకి చొరబడి కత్తులతో ఇంట్లో ఉన్న బీరువాను పగలోకిట్టినట్లుగా విశ్వాస నియ వర్గాల నుండి సమాచారం. ముఠాలో ఉన్న ఆరుగురిపై టాటూలు గుర్తించి, నిందితుల్లో ఒకరి ఫిగర్ ప్రింట్ ఆధారంగా ఈ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఫుటేజ్ ఆధారంగా గాలిస్తున్నారు.
Next Story