- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసుల దాడిపై విచారణ కమిటీ
by Shyam |
X
దిశ, హైదరాబాద్: రామాజీపేటకు చెందిన మక్కల దుర్గయ్య చేసిన ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. బాధితుడు చేసిన ఆరోపణలపై విచారించేందుకు డీఎస్పీ సుభాష్ బాబు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించింది. కోర్టు మాస్టర్ మధుసూదన్ రెడ్డి, పీసీ మహ్మద్ బాబర్ సభ్యులుగా ఉన్నారు. జూలై 10లోపు నేవిదిక అందజేయాలని కమిటీకి హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏప్రిల్ 29న, లాక్‌డౌన్ సమయంలో మందుల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన తనపై దాడి చేసిన యాదగిరిగుట్ట సీఐ పాండురంగారెడ్డి, ఎస్ఐ రాజుపై చర్యలు తీసుకోవాలని రామాజీపేటకు చెందిన బాధితుడు మక్కల దుర్గయ్య హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story