- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కీలక పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ పై ధర్మాసం ఇచ్చే తీర్పుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. అయితే గతంలో సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సచివాలయం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిస్తూ ఆ పిటిషన్ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story