- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు గమనిక.. హారన్ సౌండ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.
దిశ, వెబ్‌డెస్క్ : వాహనాల హారన్ సౌండ్‌తో మీరు విసుగు చెందారా.. ఎంట్రా బాబు ఈ హారన్ సౌండ్ అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా.. అయితే మీలాంటి వారి కోసమే కేంద్రం హారన్ సౌండ్స్‌పై ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అది ఏంటీ అనుకుంటున్నారా.. ఇకపై దేశంలో వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాన్ని మాత్రమే ఉపయోగించే ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తునట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ చట్టం కనుక అమలులోకి వస్తే ప్రస్తుతం అన్ని వాహనాలకు ఒకే విధంగా ఉన్న హారన్ సౌండ్ పోయి వివిధ రకాల సౌండ్‌లతో హారన్‌లు వచ్చే అవకాశం ఉంది.
Union Transport minister Nitin Gadkari says he is planning to bring law under which only sound of Indian musical instruments can be used as horn for vehicles
— Press Trust of India (@PTI_News) October 4, 2021