వాళ్లను ప్రేమిస్తా.. అందుకోసం ఏదైనా చేస్తా: ట్రంప్

by Anukaran |
Trump
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. చైనా-భారత్ ఘ‌ర్ష‌ణ విషయమై భారత్ కు మద్దతు తెలిపిన ఆయన తాజాగా మరో ప్రకటన చేశారు. ఈ విషయాన్ని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి వెల్లడించారు. భార‌త్, చైనా దేశ ప్ర‌జ‌ల్ని ప్రేమిస్తాన‌ని, రెండు దేశాల ప్ర‌జ‌లు శాంతియుతంగా ఉండేందుకు ట్రంప్ ఏదైనా చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు కేలీగ్ మెకన్నే చెప్పారు.

కాగా, గత కొన్నిరోజుల కిందట లడాఖ్ లో చైనా- భారత్ ఆర్మీ సేనల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యం తెలిసింది. పలు చర్చల అనంతరం చైనా తన బలగాలను అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లిన విషయం విధితమే.

Advertisement

Next Story