- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బులెటిన్ విడుదల.. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులంటే..?
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దాని ప్రభావంతో అతలాకుతలమైపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 37,148 కొత్త కేసులు నమోదయ్యాయి. 587 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 55, 191 కు చేరుకుంది. ఇందులో 7 లక్షల 24,578 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 2529 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 28,084 కు చేరుకుంది.
Advertisement
Next Story