మహారాష్ట్రలో ఒక్కరోజే 352 మందికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-04-13 19:57:37.0  )
మహారాష్ట్రలో ఒక్కరోజే 352 మందికి కరోనా
X

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తూ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది కోవిడ్-19(కరోనా వైరస్). భారత దేశంలోనూ లాక్‌డౌన్ విధించి జనాలు బయటకు రాకుండా ఎంత కట్టడి చేసినా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా నిన్న ఒక్కరోజే 352 కేసులు నమోదు అయ్యియి. మొత్తంగా 11 మంది మృతిచెందారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రణకు మరిన్ని చర్యలు తిసుకుంటుంది.

Tags : Maharashtra, 352 corona cases, yesterday, lackdown

Advertisement

Next Story