- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ ఒక స్థానం పైకి.. రాహుల్ కిందకు
దిశ, వెబ్‌డెస్క్: తాజా టీ20 ర్యాకింగ్స్‌ను ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టాప్-10 లిస్ట్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ తొలిస్థానాన్ని నిలబెట్టుకోగా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అరోన్ ఫించ్ రెండో స్థానం, పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ మూడో స్థానంలో ఉన్నారు.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం పైకి ఎదిగి నాలుగో స్థానానికి చేరుకోగా.. కేఎల్ రాహుల్ ఒక స్థానం కిందకు దిగి ఐదో స్థానంలోకి వచ్చాడు. 7వ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఉన్నాడు. అటు బౌలింగ్‌లో సౌతాఫ్రికా బౌలర్ తబ్రాజ్ షంసీ తొలి స్ధానంలో, అఘ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో భారత్ బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం.
↗️ Batsmen Virat Kohli, Devon Conway move up
↗️ Adil Rashid climbs up one spot in bowlers rankingsThe weekly updates of the @MRFWorldwide ICC Men's T20I Player Rankings are out!
Full list: https://t.co/EdMBsm6zwM pic.twitter.com/IzroX6YUqT
— ICC (@ICC) March 24, 2021