ఐసీసీ అవార్డుల కోసం ఓటెయ్యండి

by Shyam |
ఐసీసీ అవార్డుల కోసం ఓటెయ్యండి
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) దశాబ్ది అవార్డుల నామినేషన్లను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించింది. పురుషుల, మహిళ క్రికెట్‌కు సంబంధించిన పలు ఫార్మాట్లలో నామినేషన్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఓటెయ్యాలనుకున్న వాళ్లు ఐసీసీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారు తప్పని సరిగా లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఒక లాగిన్‌తో ఒక్కో కేటగిరీలో ఒకరికి మాత్రమే ఓటెయ్యాల్సి ఉంటుంది. కింద లింగ్ ఉపయోగించి మీ ఓటును వేయవచ్చు.

Advertisement

Next Story