- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజాన్ని వెలికితీయడంలో దిశ ముందుంటుంది
by Naveena |
X
దిశ, చింతలపాలెం: నిజాన్ని వెలికి తీయడంలో దిశ పత్రిక ఎప్పుడు ముందుంటుందని రూరల్ సీఐ రజిత రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలోని తమ కార్యాలయంలో దిశ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్,ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..పత్రిక రంగంలో దిశ పత్రికకు అరుదైన గౌరవం ఉందని అన్నారు. అధికార పక్షo, ప్రతిపక్షం కాకుండా ప్రజల పక్షాన నిజా నిజాలను వెలిగితీస్తూ రాస్తూ దమ్మున్న వార్తలు ఎప్పటికప్పుడు దిశ పత్రిక ప్రజలకు కంటికి అద్దినట్టుగా చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ పత్రిక హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ రావుల రాజు, కోదాడ దిశ పత్రిక ఇంచార్జ్ వాసు, చింతలపాలెం మండల రిపోర్టర్ ఉదయ్ కుమార్, మఠంపల్లి మండల రిపోర్టర్ సైదా నాయక్, గరిడేపల్లి రిపోర్టర్ శివ పాల్గొన్నారు.
Advertisement
Next Story