- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today's Horoscope : ఈ రాశి వారు నేడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
మేష రాశి : ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారిఖర్చులను నియంత్రించుకొనిఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, ఎందుకంటే ఎందుకంటే మీకోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే, మీరు సహకరించక పోతే ఎవరూ మీతో పోట్లాడలేరు.నేడు వీరికి సానుకూలంగాఉంటుంది. ఆఫీసులో ఎదుగుదలకు అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభ రాశి : నేడు ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఖాళీగా కూర్చోవడం కంటే ఏదైనా పని మీద ఎక్కువగా నిమగ్నం అవుతారు. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఇతరుల బంధువులు, మిత్రువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. నేడు శుభకార్యలలో పాల్గొంటారు.
మిథున రాశి : ఈ రోజు ఈ రాశి వారు కాస్త విచారానికి లోను అవుతారు. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. నేడు మీరు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లేడే ముందు ఆలోచించి ఆచి తూచీ మాట్లాడటం మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి.
కర్కాటక రాశి : ఈరోజు రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ధైర్యంతో ముందుఅడుగు వేయడంతో అన్నింట్లో కలసి వస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. బంధు మిత్రులతో నేడు సంతోషంగా గడుపుతారు.
సింహ రాశి :మీకు ఈరోజు డబ్బు విలువ బాగా తెలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రోజు ఉద్యోగరంగాల్లో ఉన్నవారికి వారియొక్క కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదురుకొనవలసి ఉంటుంది.మీరు తెలియకుండా తప్పులు చేస్తారు.ఇది మీయొక్కఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణము అవుతుంది.ఈరోజు ట్రేడురంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే,అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు.
కన్యా రాశి :మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఈరోజు ఈరాశి వారు ఎందులో పెట్టుబడులు పెట్టినా వారికి ఆర్ధికనష్టాలు తప్పవు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీరు రొమాంటిక్ ఆలోచనలలోను, గతం గురించిన కలలలోను మునిగి పోబోతున్నారు. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరాశికి చెందినవారు వారి ఖాళిసమయములో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది.
తుల రాశి :ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. చిన్న ప్రయత్నంతో విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత ఫలితం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కోసం చేసే ఫలితాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో రాజీ పడటానికి అవకాశం ఉంది. స్వయం ఉపాధి రంగానికి చెందినవారు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ధనం, లాభం, పురోగతి వంటి స్థానాల మీద గజకేసరి యోగ ప్రభావం పడుతున్నందువల్ల వీరి నిర్ణయాలు వీరి ప్రణాళికలు తప్ప కుండా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరగటానికి, వృత్తి జీవితంలో సంపాదన పెరగటానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి రేపటి నుంచి గజకేసరి యోగం కారణంగా ఆర్థికపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి : తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసి రావటం సంపద పెరగటం వంటివి జరుగుతాయి. ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ పురోగతి చెందడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాల శాతం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనా రోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మకర రాశి :ఈరోజు అనేక టెన్షన్లు మిమ్ముల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.చిరాకు అసౌకర్యానికి గురి అవుతారు. ఉద్యోగులు అనవసర ఖర్చుల వలన ఇబ్బంది పడుతారు. నేడు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషానికి గురి అవుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు చికాకుకు గురి చేస్తాయి.
కుంభ రాశి : ఈ రాశి వారికి గజకేసరి యోగం కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. గతంలో ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలి తాలను ఇస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొత్త ఆలోచనలు కొత్త నిర్ణ యాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి
మీన రాశి :మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది.కావున మీరు ఈరోజునుండి డబ్బును ఆదాచేసి,ఇబ్బందులనుండి తప్పించుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రుణప్రయత్నం చేసే వారికి కలిసి వస్తుంది.
Also Read: Today Panchangam 01 June 2023: గురువారం రోజున రాహుకాలం, బ్రహ్మా ముహుర్త సమయం ఎప్పుడంటే?
- Tags
- Today