- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ రోజు నుంచి ఆ రాశులవారికి తీవ్ర నష్టాలు.. మీ రాశి ఉందా?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ గ్రహం ప్రతి నెలా ఒక రాశి నుండి మరో రాశికి మారుతుంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపైన పడనుంది. అయితే, మే 31న బుధగ్రహ సంచారం ఈ రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు రాశి మారడం వలన ఈ రోజు నుంచి ఈరెండు రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మిథున రాశి
మిథునరాశికి బుధగ్రహ సంచారం వల్ల అనేక సమస్యలు ఎదురుకావచ్చని అంటున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టడం వలన గణనీయమైన నష్టాలు సంభవించవచ్చు. అందుకే ఈ సమయంలో రకరకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
తుల రాశి
బుధగ్రహ సంచారం తులారాశిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా, వారు అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. మీ శత్రువులు కూడా మీతో గొడవ పడే అవకాశం ఉంది. అందుకే , ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా, మీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.