Gajakesari Yoga: గజకేసరి యోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు

by Prasanna |
Gajakesari Yoga: గజకేసరి యోగం.. ఆ రాశుల వారికీ డబ్బే డబ్బు
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. త్వరలో, చంద్రుడు, బృహస్పతి కలవనున్నారు. దీని కారణంగా, శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనుస్సు రాశి

ఈ యోగం వలన ధనుస్సు రాశి వారి కెరీర్‌లో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే, ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ఇది మంచి సమయం. వ్యాపారాలు చేసే వారికీ అధిక లాభాలు వస్తాయి.

కన్య రాశి

ఈ యోగం వలన కన్య రాశి వారి వారికీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి. అలాగే పెళ్లి కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. నిలిచి పోయిన పనులన్నింటిని సకాలంలో పూర్తి చేస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed