- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వారిపై చర్యలకు రంగం సిద్దం…
by Anukaran |

X
దిశవెబ్ డెస్క్: రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసంలో ఉన్నత స్థాయి భేటీ ముగిసింది. రాజ్యసభలో సభ నియమాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఈ భేటీలో చర్చించారు. సభలో కొందరు ప్రతిపక్ష సభ్యుల తీరుపై చైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తిని ఈ భేటీలో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్ సభ, రాజ్యసభ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా రాజ్యసభలో క్రమశిక్షణ ఉల్లంఘణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ భేటిలో నిర్ణయం తీసుకున్నారు.
Next Story