ఇళ్ల స్థలాల పంపిణీపై సర్కారుకు చుక్కెదురు

by Anukaran |
ఇళ్ల స్థలాల పంపిణీపై సర్కారుకు చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజా ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ సర్కారు మరోసారి చుక్కెదురైంది. ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్-5 విషయంలో హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని అభిప్రాయపడింది. హైకోర్టులో ఈ కేసు తుది విచారణ ముగించాలని సూచించింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్-5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం విధితమే.

Advertisement

Next Story