జలదిగ్భంధంలో కల్దేవకుంట స్కూల్

by srinivas |
జలదిగ్భంధంలో కల్దేవకుంట స్కూల్
X

దిశ, వెబ్‎డెస్క్: ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు జిల్లా కల్దేవకుంటలో స్కూల్ జలదిగ్భంధంలో ఉంది. నీటిని బయటకు పంపే విషయంలో గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్దేవకుంటలో భారీగా మోహరించారు.

Advertisement

Next Story