బాలు అన్నయ్య త్వరగా కోలుకోండి: కమల్ హాసన్

by Shyam |
బాలు అన్నయ్య త్వరగా కోలుకోండి: కమల్ హాసన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రసుత్తం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ ఆరా తీశారు. ‘‘ బాలు అన్నయ్య త్వరగా కోలుకోని రండి. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రంతో వన్నెతెచ్చారు. మీ స్వరం నా గొంతులో కలిసిపోయింది. మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను.’’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story