నగరంలో కుండపోత వర్షం

by Shyam |
నగరంలో కుండపోత వర్షం
X

దిశ, హైదరాబాద్: నగరంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 5 సెంటీ మీటర్లు, జుబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలలో 4.3 సె.మీ, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, బీః‌న్ రెడ్డి నగర్‌లో 3.5 సె.మీ, హస్తినాపురంలో 3.7 సె.మీ, ఆర్సీపురం 2.8 సె.మీ, మెహిదీపట్నంలో 3 సె.మీ, యూసుఫ్ గూడలో 2.5 సె.మీ వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story