- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyclone YAAS update live.. ఏపీకి భారీ వర్ష సూచన
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. యాస్ తుఫాన్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యాస్ తుఫాన్ (Cyclone YAAS ).. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావారణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రేపు కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద రేపు సాయంత్రానికి ఇది తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి.
Cyclone Yaas live updates: Yaas likely to make landfall near Odisha’s Dhamra Port, says IMD
Advertisement
Next Story