- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి భారీ వర్షసూచన
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో రానున్న నాలుగు, ఐదు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
వాతావారణ శాఖ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story