క్రొయేషియాలో భారీ భూకంపం

by vinod kumar |
క్రొయేషియాలో భారీ భూకంపం
X

క్రొయేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. రాజధాని జాగ్రెబ్‌లో భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా, తాజాగా వచ్చిన భూకంపంతో క్రొయేషియా అతలాకుతలమవుతోంది.

Advertisement

Next Story