- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అకాల వర్షం.. తీరని నష్టం
by Shyam |

X
దిశ, నల్లగొండ: అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో అకాల వర్షానికి భారీ ఈదురుగాలులు తోడవ్వడంతో నిమ్మ చెట్లు నేలకొరిగాయి. అసలే నిమ్మకాయలకు ధర లేక అల్లాడిపోతున్న రైతులకు అకాల వర్షాలతో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
Next Story