స్టైలిష్ డ్రెస్‌లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరోయిన్.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు

by Hamsa |
స్టైలిష్ డ్రెస్‌లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరోయిన్.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)‘కెరటం’ సినిమాతో వచ్చి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadri Express)తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇందులో తన అందం, నటనతో అందరి మనసులు గెలుచుకుంది. దీంతో రకుల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా తెలుగులో పలు చిత్రాలో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటించిన ఈ భామ గత కొద్ది రోజుల నుంచి స్టార్‌గా హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే రకుల నటించిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ మరికొన్ని హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇక గత ఏడాది ‘ఇండియన్-2’(Indian-2) ద్వారా ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న రకుల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, ఈ అమ్మడు స్టైలిష్ డ్రెస్ ధరించి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story

Most Viewed