30 ఏళ్లు దాటిన మహిళలను వేదిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవే?

by samatah |   ( Updated:2023-05-12 09:01:49.0  )
30 ఏళ్లు దాటిన మహిళలను వేదిస్తున్న అనారోగ్య సమస్యలు ఇవే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఆరోగ్యం పరంగా చాలా వీక్ ఉంటారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు చాలా వీక్ అయ్యి, అనేక ఆరోగ్య సమస్యల భారిన పడుతున్నారు. పూర్వకాలంలో 60-70 ఏళ్లు వచ్చేవరకు మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో యంగ్ ఏజ్ నుంచే అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇక పెళ్లయిన మహిళల్లో మాత్రం 30 ఏళ్లు దాటాయంటే అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇందులో వంశపారపర్యంగా వచ్చేవి కొన్ని అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వలన కొన్ని వస్తన్నాయి. కాగా, మహిళలు ఎలాంటి అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.


  • మహిళలను వేధిస్తున్న సమ్యస్యల్లో ప్రధానమైనది, థైయిరాయిడ్, ఇది అయోడిన్ లోపం వలన శరీరంలో ఇమ్యూనిటీ పై ప్రభావం చూపి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ప్రస్తుతం చాలా మంది థైరాయిడ్ భారినపడుతున్నారు. పెళ్లికాని అమ్మాయిలను కూడా ఈ వ్యాధి పట్టిపీడిస్తుంది.
  • పెళ్లై 40 ఏళ్లు దాటిన మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఇబ్బంది పెడుతుంది.
  • గర్భాశయ సమస్యలు. ప్రతీ మహిళ ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యల్లో గర్భాశయ సమస్యలు ఒకటి ఈ సమస్యతో చాలా మంది మహిళలు సతమతం అవుతున్నారు.
  • వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి. దీనివల్ల మోనోఫాస్ తర్వాత మహిళలకు సమస్య ఎక్కువ అవుతుంది. అందువలన కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read.

కళ్లజోడు వల్ల మచ్చలు వచ్చయా.. అయితే ఇలా పోగొట్టుకోండి!

Advertisement

Next Story

Most Viewed