- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మర్‌లో విరేచనాలా.. ఈ నేచురల్ టిప్స్‌తో చెక్ పెట్టండి!
X
దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, స్పైసీ ఫుడ్ తీసుకున్నా విరేచనాలు కావడం సహజం.ఇక ప్రస్తుతం సమ్మర్ వచ్చేసింది. ఈ సమయంలో ఎక్కువగా విరేచనాలు అవుతుంటాయి. ఎక్కువగా ఎండలో తిరగడం వలన బాడీ డిహైడ్రేట్ అవుతుంది. దీంతో మోషన్స్ అవుతుంటాయి. అయితే చాలా మంది విరేచనాలు కాగానే ట్యాబ్ లెట్స్ వాడుతుంటారు. కాగా, ఎలాంటి మెడిసన్ అవసరం లేకుండా నేచురల్ టిప్స్ ద్వారా మోషన్స్‌కు చెక్ పెట్టవచ్చునంట, అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
- విరేచనాలు అవుతున్నప్పుడు కాస్త పెరుగు తీసుకుని అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం కలిపి తాగడం వలన విరేచనాలు కంట్రోల్ అవుతాయి.
- అరటిపండు తింటే విరేచనాలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా పెరుగన్నం, అరటి పండు కలిపి తినడం వలన త్వరగా మోషన్స్ కంట్రోల్ అవుతాయి.
- మజ్జిగ అన్నిటికన్నా ఎక్కువగా మన జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. మజ్జిగ బాగా తీసుకుంటే విరేచనాలు అడ్డుకట్ట పడటంతో పాటు గట్ హెల్త్ బాగుంటుంది.
- గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు కలుపుకుని తాగితే విరేచనాలు కంట్రోల్ అవుతాయి..
- తేనె, దాల్చిన చెక్క మిశ్రమం కూడా లూజ్ మోషన్స్ ను కంట్రోల్ చేస్తుంది.
- విరేచనాలు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే గడ్డపెరుగు తింటే మోషన్స్ కంట్రోల్ అవుతాయి.
Read More..
Advertisement
Next Story