- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేసవిలో పెరుగు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?
X
దిశ, వెబ్‌డెస్క్ : పెరుగు అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మంది పెరుగు అన్నాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందువలన సీజన్‌తో పని లేకుండా పెరుగు తింటుంటారు. కానీ వేసవిలో పెరుగు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- వేసవిలో పెరుగు తినడం వలన డీహైడ్రేషన్ భారిన పడకుండా ఉంటామంట
- ఎండాకాలంలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది. తద్వారా వేడి నుండి ఉపశమనం కోసం పెరుగును తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఇది శరీరంలోని ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
- చర్మాణికి రక్షణ ఇవ్వడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది.
- Read more: Tulasi Tea: పరగడుపున ఈ ఆకులతో టీ తాగితే ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!
Advertisement
Next Story