- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ప్రమాదవశాత్తు ఇంటికి మంటలు అంటుకొని ఇల్లు దగ్ధం అయింది. దాంతో రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన ఎడెల్లి గంగారం కుటుంబ సభ్యులు మల్లన్న పేటలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఘ టన చోటు చేసుకుంది.
ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన దీపం నుండి పక్కనే ఉన్న టవల్ కి మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీపం కారణంగా ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా తెలియాల్సి ఉంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
Advertisement
Next Story