- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad:అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. పిల్లలను మామ ఇంటికి తరలింపు
![Hyderabad:అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. పిల్లలను మామ ఇంటికి తరలింపు Hyderabad:అల్లు అర్జున్ ఇంటి పై దాడి.. పిల్లలను మామ ఇంటికి తరలింపు](https://www.dishadaily.com/h-upload/2024/12/22/403281-untitled-1.webp)
X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేసిన ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జునే(Allu Arjun) కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూలకుండీలు ధ్వంసం చేశారు. అయితే దాడి సమయంలో బన్నీ ఇంట్లో లేరని తెలుస్తోంది. బన్నీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు. కాగా తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
Also Read ...
Shocking incident:స్క్రీన్ మీద ‘పుష్ప-2’ మూవీ.. థియేటర్లో నిందితుడి అరెస్ట్
Advertisement
Next Story