- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది మహిళలు థైరాయిడ్ బారినపడుతున్నారు. మెడ ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి పెరుగుదల , అభివృద్ధికి దోహదపడే హార్మన్లను విడుదల చేస్తుంది. అయితే హార్మోన్లలో అసమతుల్యత ఉన్నప్పు ఈ థైరాయిడ్ వస్తుంది.
దీంతో వ్యక్తి బరువు పెరగడం, జుట్టు రాలడం,అలసట, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.ఈ థైరాయిడ్‌ను హైపోథైరాయిడిజం అంటారు. దీని వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే థైరాయిడ్ కంట్రోల్‌కు రావాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏమిటంటే.
- హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడుతున్నవారు కోడి గుడ్డు సొనలు తినవచ్చునంట. ఎందుకంటే దీనిలో జింక్, సెలీనియం, ప్రొటీనులు అధికంగా ఉంటాయి.
- థైరాయిడ్ తో బాధపడుతుండే వారు టీ, కాఫీలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది.
- గుమ్మడి గింజలు థైరాయిడ్ పనితీరును మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువలన గుమ్మడి గింజలు నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది
Advertisement
Next Story